ఒకే క్యాంపస్ నుంచి గ్రేహౌండ్స్, ఆక్టోపస్

– టెక్నాలజీ ఆధునికీకరణతో సీసీటీఎన్ఎఎస్ 3.0, హాక్ ఐ 3.0 ప్రాజెక్టులు – డీజీపీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం…








