Day July 21, 2026

ప్రధాన మంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా

రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీ రాజీనామాకు డిమాండ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం (లోక్ కళ్యాణ్ మార్గ్) సమీపంలో ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ…

ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

– 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన కేసీఆర్ – గోదావరిలో సరిపడా నీళ్లున్నా లిఫ్ట్ చేయడంలేదు – వరంగల్ జిల్లాను కరవు కోరల్లోకి నెట్టారు – ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – చిత్తశుద్ధితో దేవాదుల మోటర్లు నడపాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: రైతుల సమస్యలు, ప్రాజెక్టులు, విద్యుత్ నిర్వహణలో…

ఎకో టూరిజం అభివృద్ధికి ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌

– అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా…

ఎల్‌నినోతో నష్ట నివారణ‌కు ప్రత్యేక కార్యాచరణ

ణ‌కు- సహాయ చర్యల కోసం ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక అధికారి – కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోరతాం – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి వరంగల్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, తెలంగాణ సహా దేశంలోని…

విద్యార్థుల‌పై ద‌మ‌న‌కాండ అమానుషం

– ‘నీట్’ పేప‌ర్ లీకేజీపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి – న‌ల్గొండ జిల్లా న్యాయ‌వాదుల డిమాండ్‌ – జిల్లా న్యాయ‌స్థానం ఎదుట నిర‌స‌న‌ న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.మోహన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. ‘నీట్’ పేప‌ర్ల‌ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపి…

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లి కల్యాణం

– అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం దంపతులు – పూర్ణ కుంభంతో స్వాగతం.. పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : అత్యంత మహిమాన్వితమైన, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ, రవాణా…

హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ

– క్యూర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలపై భారం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : హైదరాబాద్ నగరంపై, పేద, మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారం, డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీకి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా…

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక

– సాగు, నీరు, విద్యుత్‌పై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు – వాతావరణ మార్పులపై గ్రామీణస్థాయి వరకు అవగాహన – రైతుల మేలు కోరే ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం – పగలు సోలార్ విద్యుత్ వినియోగంతో తగ్గనున్న ఆర్థిక భారం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ సదస్సు హైదరాబాద్,…

నేటి నుండి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు

  *మీ సేవ, మీ సేవ వాట్సాప్‌లో “ఇందిరమ్మ ఇండ్లు” దరఖాస్తు సౌకర్యం*   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన దరఖాస్తు సేవలను మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా అధికారికంగా ప్రారంభించింది. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభంగా అర్హులైన వారందరూ చేసుకునేలా ఏర్పాట్లు…