ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణం చెల్లించాలి

– లేకపోతే కాంగ్రెస్‌కు భారీ మూల్యం తప్పదు – 20న విద్యార్థుల మిలియన్ మార్చ్ కు పిలుపు – అఖిలపక్షం, బీసీ సంఘాల నాయకులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్…








