Day July 8, 2026

ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

– సీఎంను కలిసిన ‘గోద్రెజ్’ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సరీ, ఆర్ అండ్ డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్…

కేంద్రంపై నెపం నెట్టడం త‌గ‌దు

– మౌలిక సదుపాయాల ఏర్పాట్లు లేవు – ధాన్యం కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 8 : తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో…

కాళేశ్వ‌రం వివాదం మ‌ధ్య న‌ష్ట‌పోతున్న రైతులు

Kaleshwaram Controversy Leaves Farmers in Distress Examining the Impact

తెలంగాణ సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ప్రచారం చేసిన ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’  నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహా రణరంగంగా మారింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటు, లీకేజీల చుట్టూ తిరుగుతున్న వివాదం… ఇంజనీరింగ్ లోపాల నుండి రాజకీయ కక్షసాధింపుల వైపు మళ్ళింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ) నివేదికల ప్రకారం…

ప్రజాపాలన ముసుగులో ‘నయా ఫాసిజం’!

తెలంగాణలో ఏడో గ్యారెంటీ అపహాస్యం హామీలు తుంగలో తొక్కి.. అణచివేత దాడులు ఇనుపకంచెల విధ్వంసం నుంచి నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరులకు పరిపాలనను చేరువ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మంత్రుల వైఖరి నాటి ఫ్యూడల్ భూస్వామ్య పద్ధతులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్…

రైతుకు ఊరట, పల్లెకు పునర్జీవం!

“ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయడం అంటే కేవలం రైతుకు కూలీ అందించడం కాదు… పల్లె జీవన వ్యవస్థను మళ్లీ సమతుల్యం చేయడం.చిన్న రైతుల పెరటి తోటలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగు, పశుగ్రాసం, భూమి సమతలీకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, నీటి సంరక్షణ వంటి పనులకు ఉపాధి హామీని అనుసంధానం చేస్తే రైతుకు కూలీ భారం…

విద్యారంగ సంస్కరణలా? వ్యవస్థ విధ్వంసమా?

“ఇంటి ముంగిట బడి లేకపోతే, ఆర్థిక స్తోమత లేని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువును మధ్యలోనే ఆపేసే దుస్థితి దాపురిస్తుంది. కిలోమీటర్ల దూరం ప్రయాణించి పక్క ఊర్లకు వెళ్లి చదువుకునే సామాజిక వాతావరణం, భద్రత ఇంకా మన గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెలకొనలేదు. దీనివల్ల డ్రాపౌట్ల సంఖ్య విపరీతంగా…