Day July 8, 2026

ఉమ్మడి వరంగల్ జిల్లాను పట్టించుకునేవారు కరువు

– స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 8: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి…

కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా?

– కేంద్రం, రాష్ట్రంలో ‘మార్పుల’పై వెనకడుగు – మంత్రుల పనితీరుపై అధినాయకత్వాల అసంతృప్తి – ‘తేనెతుట్టె’ కదపద్దని సీఎం రేవంత్ రెడ్డి యోచన?                                              …

మీడియాకు స్వీయ నియంత్రణ అవసరం

– హద్దులు మీరితే సామాజిక మాధ్యమమూ ప్రమాదమే  – మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 8 : మారిన, మా రుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని. వేగంగా సమా చారాన్ని చేరవేసే క్రమంలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివా సరెడ్డి తెలిపారు.…

అన్ని శాఖల సమన్వయంతోనే సమగ్రాభివృద్ధి

– ప్రజల అవసరాలే గ్రామాభివృద్ధి ప్రణాళికలకు పునాది కావాలి – జీపీ శాప్ శిక్షణను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడం, శాస్త్రీయ…

ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధిలో ముందడుగు

– రూ.12 కోట్లతో నాగర్‌కర్నూల్‌ ‌నూతన బస్‌ ‌స్టేషన్‌కు శంకుస్థాపన – నాగర్‌కర్నూల్‌-‌వనపర్తి మధ్య ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం – ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చాం – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడి నాగర్‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో…

రెండున్నరేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు

– రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి – వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో ప్రగతి పనులకు శ్రీకారం వనపర్తి/గద్వాల/హైదరాబాద్ : రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.8.5లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…

సాగర్ ఆయకట్టు రైతన్నకు సీతారామ భరోసా

– ఎగువ వరదను ఒడిసిపట్టి వైరాకు తరలింపు – రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు – మంత్రి తుమ్మల ఆదేశాలతో షురూ వైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 8 : గోదావరి పరీవాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటా ఇలా వృథాగా సముద్రం…

పోలీసుల ఫిట్‌నెస్‌కు క్రీడలే బలమైన పునాది

– సిబ్బందిని క్రీడల వైపు ప్రోత్సహించండి : డీజీపీ ఆనంద్ – 5వ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 ప్రారంభం – మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు క్లస్టర్లలో పోలీస్ క్రీడల నిర్వహణ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: పోలీసు శాఖలో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, క్రీడా ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న 5వ…

పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న అగ్గి

– ఇరాన్‌, అమెరికాల మధ్య పరస్పర దాడులు – అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ ‌ప్రతిదాడులు – బహ్రెయిన్‌, ‌కువైట్‌లపై దాడులు టెహ్రాన్‌,‌ జులై 8: పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్‌ ‌పరస్పర దాడులతో గల్ఫ్ ‌దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ…