Day July 7, 2026

తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతినిజాయతీతో జీవించారన్నారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల…

డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా ముందుకు

– క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ – వంద రోజుల్లో కొలిక్కి తీసుకురావాలి – కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు…

ఏఐలో ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ

– బాధ్యతాయుత సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌ హైదరాబాద్ – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోందని, కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ‘ఏఐ ప్రమాణాలకు దిక్సూచి’గా తెలంగాణ నిలుస్తోందని ఉప…

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం: ప్రాథమిక ఆధారాలు గుర్తించిన సిట్‌..

సుమారు 70 చోరీ ఘటనలపై నివేదిక అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో దొంగతనాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆలయ భద్రతా నిబంధనల్లో తీవ్ర లోపాలు చోటుచేసుకోవడంతో విరాళాల అపహరణకు అవకాశం కలిగిందని సిట్‌ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా…

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పిల్ల’ చేష్టలు ..!

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం భోజనంలో గుడ్లు, మాంసాహార పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగించదు. వాటికి బదులుగా సోయాబీన్, పప్పుధాన్యాలు వంటి వృక్షాధారిత ప్రోటీన్లను…

రాజకీయ పార్టీల మధ్య వాటర్‌ ‌వార్‌

Rising Political Clash Between Major Parties Over River Rights

“రాష్ట్రంలో దాదాపు సగం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌ ‌నెలలో వాస్తవంగా నమోదు కావాల్సిన వర్షపాతానికన్నా దాదాపు 15శాతం తక్కువగా నమోదు అయింది. అయితే జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు పడే సూచనలున్నట్లు ముందుగా అంచనా వేసినప్పటికీ ఈ నెలలోకూడా వర్షపాతం తగ్గె అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..”   ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన…

వంగ… కళింగ… ఇప్పుడు తెలంగాణ!

Nitin Nabin, Nitin Nabin visit, three-day visit, political signals, BJP, Indian politics, political strategy

“ఎన్నికలు ఒక్కరోజు జరిగే ప్రక్రియ. విజయం మాత్రం దీర్ఘకాల కృషి ఫలితం. పార్టీని క్రమంగా బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, సమాజంలోని వివిధ వర్గాలతో నిరంతర సంబంధాలు పెంపొందించడం, బూత్ స్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించడం—ఈ నాలుగు అంశాలే ఏ రాజకీయ పార్టీ ఎదుగుదలకు బలమైన పునాది..” నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటన…

జల కుట్రలకు రెండేళ్ళు..!!

“2023లో రేవంత్‌ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను…

వైట్ హౌస్ ‘రెడ్ షిఫ్ట్’ ..?

“‘ఇస్లామిస్ట్’ భౌగోళిక రాజకీయాలను గుర్తించిన త‌ర్వాత కొంద‌రు దాన్ని పెద్ద ముప్పుగా భావించ‌డం మొద‌లుపెట్టారు. కానీ ఇప్పుడు వైట్ హౌస్‌లోని మితవాదులు, అంతర్గత రాజకీయాల్లో ఆరోపిస్తున్న ‘రెడ్ షిఫ్ట్’ (కమ్యూనిస్టుల వైపు మొగ్గు) పైనే దృష్టి కేంద్రీక‌రించారు. అస‌లు ఈ వైఖ‌రికి కారణమేంటి?” అమెరికా అధ్యక్షుడి ప్రకటనలను సీరియస్‌గా తీసుకున్న‌ట్ల‌యితే, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన…