Day June 24, 2026

మధిరకు మ‌హ‌ర్ద‌శ‌

– రూ.17.48 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు – బోనకల్ మండలంలో అభివృద్ధి పనుల జాతర – మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి  బోనకల్/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి పనుల జాతరను ప్రారంభించారు. ఖమ్మం…

తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా బోనాలు

– ఈసారి మూడు కార్పొరేషన్ల పరిధిలో నిర్వహణ‌ – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – భక్తులకు సౌకర్యాల కల్పనýకు పటిష్ట చర్యలు – దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల…

ముగ్గురు మంత్రులతో ఖమ్మంకు ఒరిగింది శూన్యం

– ‘సీతారామ’ మట్టి దోపిడీ వెనుక మంత్రి తుమ్మల – విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలి – సత్తుపల్లి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : ‘రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈ దుర్మార్గ పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని ప్రజలు కోరుతున్నారు.. కాంగ్రెస్ మాయమాటలు విని…

గ‌తంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్ ఇవ్వాలి

– వేం న‌రేంద‌ర్‌రెడ్డికి ప్ర‌యాణికుల సంఘం విన‌తి కేస‌ముద్రం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24: ప్రస్తుతం కేసముద్రం రైల్వే స్టేషన్‌లో 19 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయ‌ని, దీనివల్ల వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్ర‌యాణికుల సంఘం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్‌కు ముందు కేస‌ముద్రంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్…

తుంగభద్ర జలాల్లో రాష్ట్ర హక్కులు తాకట్టు

– ఈ కుట్రలను తక్షణమే ఆపాలి – రాష్ట్ర జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారు – సీఎంకు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని…

పాలన అంటే నలుగురి కోసం కాదు

– రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాం – ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి – బీహార్, బెంగాల్ తరహాలో ఇక్కడా ‘సర్’తో ప్రమాదం – కేసీఆర్ చేసిన అప్పులకు ఏటా రూ. 76 వేల కోట్లు కడుతున్నాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వైరా, ప్రజాతంత్ర, జూన్ 24 : ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం…

తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

– వారంపాటు జోరు వర్షాలు పడే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ అంతటా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వారం రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు ఆలస్యం కావడంతో నారు వేసుకోవడం ఆలస్యం అవుతోందని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన…

డ్రగ్స్ నిషేధానికి ప్రతి వారూ నడుం బిగించాలి

– ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 24 : డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే నిర్వహిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ‘నశా ముక్త భారత’ కింద ఈ ఏడాది కూడా ర్యాలీ చేపడుతున్నామన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం…

‘ఎస్ఐఆర్’పై కాంగ్రెస్ హై అలర్ట్

‘సర్’పై అంద‌రూ అప్రమత్తంగా ఉండాలి – నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదులుకుంటాం – ఎమ్మెల్యేలు అయినా స‌రే ప‌నిచేయాల్సిందే – ఇన్‌చార్జి మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి – బీజేపీ రాజకీయ కుట్రలకు తెరతీస్తోంది – పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాష్ట్రంలో గురువారం నుంచి ఓటరు…