Day June 24, 2026

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్

– తుంగభద్ర జ‌లాల‌పై ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటకలో గురువారం పర్యటించనున్నారు. హోస్పేట వద్ద ఉన్న ప్రముఖ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి…

మాదక ద్రవ్య రహిత రాష్ట్రమే లక్ష్యం

– గవర్నర్‌తో మంత్రి అడ్లూరి కీలక భేటీ – ‘నషా ముక్త్ భారత’, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారతపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. మాదకద్రవ్యాల…

అద్దెకు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్సులు

– 694 షాపులకు టెండర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాక సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదా యాలను (కమర్షియల్ కాంప్లెక్సులు)…

అక్రమ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు

– ఏడింటిపై కేసులు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.…

నీటి వాటా పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహం

– తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలి – ఆర్డీఎస్ భద్రతకు చేపట్టాల్సిన పనులను గుర్తించాలి – పూడికతీతకు కర్నాటక సహకారం కోరాలి – తుంగభద్ర, అంతర్రాష్ట్ర జలాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాల…

హాస్టల్‌ ‌వాష్‌రూమ్‌లో యువతి ప్రసవం

– కిటికీ నుంచి శిశువును బయటకు విసిరివేసిన వైనం – యువతిని నిలోఫర్‌కు తరలించిన సిబ్బంది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌ గోల్కొండ ప్రాంతంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఓ విద్యార్థిని ప్రసవం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లోని యువతి బాత్‌రూంలో ప్రసవించగా అనంతరం నవజాత శిశువు మృతిచెందడం ఆందోళనకు గురిచేసింది. ఈ…

ఒంటరి దివ్యాంగురాలిపై లైంగిక దాడి

– దుండగుడి కోసం పోలీసుల గాలింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24:‌ నగరంలోని ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలికి మాట్లాడే, వినికిడి శక్తి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళ మెడ,…

ఆ న‌లుగురి మాటలు నమ్మితే అధోగతే

– ఇచ్చిన హామీలు అమలు చేస్తూ పోతున్నాం – ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం – మీడియా సమావేశంలో మంత్రులు భట్టి, తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 24: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.…

‘సర్‌’ ‌ప్రక్రియలో పేరు తొలగింపు

– రేషన్‌ ‌నిరాకరణపై సుప్రీం ఆశ్చర్యం న్యూదిల్లీ, జూన్‌ 24: ‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో జాబితా నుంచి పేరు తొలగింపున‌కు గురైన‌ వారికి రేషన్‌ ‌నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎస్‌ఐఆర్‌లో పేరు తీసేస్తే రేషన్‌ ఇవ్వరా…