Day May 5, 2026

ఇంటర్ అడ్మిషన్ల సర్క్యులర్ నిలిపివేత

– ఇంటర్ బోర్డు అనూహ్య నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌పై ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు టీజీబీఐఈ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. త్వరలో…

మక్కల కొనుగోళ్లలో కావాలనే జాప్యం

– రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం – రేప‌టిలోగా సమాధానం రాకపోతే ఆందోళన తీవ్రం – ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్ జనగామ, ప్రజాతంత్ర, మే 5: రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, ఆ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం పది లక్షల టన్నుల…

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయరు

– బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం – కేంద్ర మంత్రులు బండి, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలి – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతున్నదో సమాధానం చెప్పాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్,…

ఉపరితల ద్రోణి.. పిడుగులతో వర్షాలు

– తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల Íటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు దుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.…

ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ‘పులిట్జర్’

న్యూదిల్లీ, మే 5 : భారతీయ ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్‌కే, జర్నలిస్టు సుపర్ణ శర్మలు 2026 పులిట్జర్ అవార్డును గెలుచుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో వాళ్లు ఈ అవార్డు చేజిక్కించుకున్నారు. ట్రాప్డ్ అనే కథనం కోసం ఆ ఇద్దరు జర్నలిస్టులతో కలిసి నాటాలీ ఒబికో పియర్సన్ కూడా పనిచేశారు. ఈ ముగ్గురూ అవార్డును…

శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నిక  

– తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు – 7న ప్రమాణం చేస్తామని ప్రకటించిన టీవీకే – గవర్నర్‌కు లేఖ రాసిన టీవీకే చీఫ్ విజయ్ చెన్నై, మే 5: తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో…

మాట తప్పడం వల్లే బలిదానం

– ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ నర్సంపేట, ప్రజాతంత్ర, మే 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఆత్మహుతికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్…

నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను

– కుట్రలతో బీజేపీ గెలిచింది – ప్రధాన విలన్ ఎన్నికల కమిషనర్ : మమతా బెనర్జీ వ్యాఖ్యలు కోల్‌కతా, మే 5: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందని ఆరోపించారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని విమర్శలు…

రెండు జీసీసీలు ఏర్పాటు చేయనున్న బీఎఎస్ఎఫ్

– 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బీఏఎస్ ఎఫ్ హైదరాబాద్‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార…