Day May 5, 2026

కొనసాగుతున్న ఆంటీ ఇన్కంబన్సీ ..!

భారత ప్రజాస్వామ్యంలో వోటరు తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. గడిచిన రెండున్నరేళ్ల  ఎన్నికల ఫలితాల  సరళిని నిశితంగా పరిశీలిస్తే, దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది “ప్రభుత్వ  వ్యతిరేకత” (Anti-incumbency). వోటరు కేవలం వాగ్దానాలకో, భావోద్వేగాలకో లోనవ్వకుండా, తమ జీవితాల్లో వొస్తున్న మార్పులకు అనుగుణంగా , పాలనలో వైఫల్యం కనిపిస్తే కనికరం లేకుండా…

చరిత్ర సృష్టించిన టీవీకే విజయ్‌…

“విజయ్‌కు ఎన్డీయే ఇండి కూటమికి ఎంత దూరంగా ఉంటే టీవీకేకు తమిళనాడులో అంత ఫ్యూచర్‌ ఉంటుంది..ఏ కూటమివైపు మొగ్గు చూపిన భవిష్యత్ అంధకారమే అవుతుంది. రెండు జాతీయ కూటమిలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు. అయితే టీవీకే చీఫ్‌ విజయ్‌ ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే..ఇప్పుడు విజయ్‌…

బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

  “వ్యాపారులు గోడౌన్లలో నిల్వ ఉంచిన సరుకులపై బ్యాంకులు భారీగా రుణాలు ఇస్తున్నాయి. దీనివల్ల వ్యాపారులు సరుకును మార్కెట్లోకి విడుదల చేయకుండా కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెరిగేలా చేస్తున్నారు. అటు సరుకు అమ్మకపోయినా బ్యాంకుల నుండి వచ్చే అప్పుతో వారు తమ వ్యాపారాలను నడిపిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై భారం పడటమే…