కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ?

-సీబీఐ మౌనం బీజేపి-బీఆర్ఎస్ లాలూచీకి నిదర్శనం – వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం – రాష్ట్రస్థాయి రైతు మేళాలో మంత్రి పొంగులేటి హైదరాబాద్/హన్మకొండ, ప్రజాతంత్ర, మే 5 : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను సీబీఐకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు…







