Day April 30, 2026

రా ష్ట్రానికి చల్లటి కబురు

–  తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి –  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావం తో ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వొచ్చే మూడు రోజులు తేలికపాటి…

యాదాద్రిలో నర్సింహ స్వామి జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ స్వామి జ యంతి ముగింపు ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి అలం కరణ సేవను గురువారం ఉదయం ఊరే గింపు చేపట్టారు. యాగశాలలోని ప్రత్యేక వేదికపై అధిష్టింప జేశారు. ద్వార తోరణ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన లక్ష్మీ…

ప్రపంచానికి తాత్వికత, చతురార్య సత్యాలను అందించిన గౌతమ బుద్ధుడు

“ప్రాచీన భారతదేశంలోని అనేక మత సమూహాలు ‘బుద్ధ’ అనే పదాన్ని ఉపయోగించాయి మరియు దానికి పలు అర్థాలు ఉన్నప్పటికీ, అది బౌద్ధ సంప్రదాయంతో అత్యంత బలంగా ముడిపడి, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని దుఃఖం నుంచి విముక్తి పొందిన జ్ఞానోదయం పొందిన వ్యక్తిని సూచిస్తుంది. బౌద్ధమతంలోని వివిధ సంప్రదాయాల ప్రకారం, గతంలో బుద్ధులు ఉన్నారు మరియు…

18 నెలల బాలుడికి లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌

– ఉస్మానియా వైద్యులకు మంత్రి దామోదర్‌ అభినందన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30: ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌లో అరుదైన లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ‌జరిగింది. గ్లైకోజెన్‌ ‌స్టోరేజ్‌ ‌సమస్యతో బాధపడుతున్న 18 నెలల బాలుడికి లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న బాబుకి లివర్‌ ‌మార్పిడి చేశారు. తండ్రి లివర్‌…

యువ పోలీసుల చేతుల్లోనే పోలీస్ శాఖ ప్రతిష్ట

– ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రస్తుతం అత్యంత కీలకం – కొత్త డీజీపీ సీవీ ఆనంద్ కు అభినందనలు – వీడ్కోలు సన్మానంలో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డికి పోలీస్ అకాడమీలో ఘనమైన వీడ్కోలు లభించింది. గురువారం ఆయన రిటైర్ అవుతున్న సందర్భంగా పోలీస్ అధికారులు…

బెంగాల్లో విజయం ముమ్మాటికీ టీఎంసీదే

– కేంద్రం అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు మావెంటే – వీడియో సందేశం విడుదల చేసిన మమతా బెనర్జీ కోల్‌కతా, ఏప్రిల్‌ 30: ‌పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని…

జవాబుదారీతనం పెంచేందుకే ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌’

– విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామగ్రి అందాలి – వస్తువుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు –  ప్రతీ విద్యార్థి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి  – సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను…

ఘనంగా కిట్స్ ప్రొఫెసర్ శివాని పదవీ విరమణ

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐఈ) ప్రొఫెసర్ డాక్టర్ కె.శివాని పదవీ విరమణ మహోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ శివాని డీన్ అకడమిక్ అఫైర్స్, ఈసీఐ డిపార్ట్‌మెంట్ హెడ్,…