Day April 30, 2026

రాష్ట్రంలో అద్భుతమైన క్రీడాభివృద్ధి అవకాశాలు

– యంగ్ ఇండియా స్పోర్ట్సు సమ్మిట్‌లో జయేష్‌రంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో గురువారం నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్-2026 విజయవంతం అయింది. దేశంలోని క్రీడా విధానాలు విద్య పరిశోధన, సాంకేతిక ఉపాధి అవకాశాలపై చర్చించారు. సమ్మిట్‌ను ప్రారంభించిన…

రైల్వే రంగంలో రూ.85వేల కోట్లు పనులు

– వరంగల్, జహీరాబాద్‌లలో పరిశ్రమల విస్తరణ – లక్షల మందికి ఉపాధికి అవకాశల కల్పన – పలు ప్రాజెక్టులకు 10న ప్రధాని ప్రారంభోత్సవాలు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన రాష్ట్ర పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన…

రేప‌టినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్

– నెల రోజులపాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు…

అభివృద్ధిలో అస‌లైన భాగ‌స్వాములు

– కార్మికవర్గానికి సీఎం మేడే శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మే డే(మే 1వ తేదీ) సందర్భంగా కార్మికవర్గానికి ఆయన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, ప్రభుత్వం అమలు…

డిమాండ్‌కు తగ్గ‌ట్టు విద్యుత్ సరఫరా

– లోటు రాకుండా అదనపు విద్యుత్ కొనాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి…

జర్నలిస్టులకు హైకోర్టు ఊరట: జూన్ 16 వరకు అక్క్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

High Court Extends Journalist Accreditation Deadline

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ (Journalist Accreditation) కార్డుల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగించింది. G.O. Ms. No. 252,  దాని సవరణ అయిన G.O. 103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్…

కార్మిక, కర్షక లోకానికి కేసీఆర్ మే డే శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 30ః అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు గారు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే…

మే చివరనాటికి 2 బిహెచ్‌కెల కేటాయింపు పూర్తవ్వాలి

– ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు – సరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలి – రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే – ఉమ్మడి మెదక్, కరీంనగర్ ప్రజాప్రతినిధులతో పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నా మే నెల…

విమర్శలు కాదు.. ఫలితాలే ప్రమాణం

– చరిత్ర సృష్టించిన సంక్షేమ గురుకులాలు – 99.12% రికార్డుతో కార్పొరేట్ సంస్థలను అధిగమించిన విద్యార్థులు – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు విద్యారంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాయి. 2026 పదవ తరగతి ఫలితాల్లో ఏకంగా 99.12 శాతం ఉత్తీర్ణత…