Day April 14, 2026

అంబేడ్కర్‌ను బందీని చేసిన కాంగ్రెస్

– తాము హెచ్చరించాకనే తాళాలు తీశారు – గురుకులాల్లో మరణ మ దంగం – ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో మోసం – కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం – శ్రేణులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ పిలుపు – తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్…

ప్రమాదాల నివార‌ణ‌కు సహ‌క‌రించాలి

– పోలీస్ శాఖ మానవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : ప్రమాద రహిత సమాజం కోసం  పౌరులందరూ ఏకం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ అనుదీప్…

అంబేద్కర్ ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం

Ambedkar Jayanti

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్లలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి (Ambedkar Jayanti ) వేడుకలు.. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బాండ్ల అందజేత హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఏప్రిల్14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, మహనీయుల…

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దోపిడీనే

– కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి – కేటీఆర్ పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరు – కాంగ్రెస్ కమిటీ బాధ్యతల స్వీకారంలో పీసీసీ చీఫ్ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: బీఆరఎస్ నేతలు పదేళ్లపాటు దుర్మార్గమైన పరిపాలన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని, ఆయన పాదయాత్ర…

అంబేడ్కర్ అందరి వాడు

– ఓ వర్గానికి ఆపాదించుకునే కుట్ర జరుగుతోంది – తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం…

కాంగ్రెస్‌కు కంచుకోట ఖమ్మం

– పార్టీ కోసం శ్రమించిన వారికి తగిన గుర్తింపు – ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి – ఆ బాధ్యత కార్యకర్తలదే – ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం – ఖమ్మం డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: స్వాతంత్రం తెచ్చింది, పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ అభివృద్ధికి…

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

– పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వివిధచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…

దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లు

– బలమైన దేశంగా ఎదగడానికి బాబా సాహెబ్ క షి – తెలంగాణలో దళితుల అభ్యున్నతికి పెద్ద పీట – దళిత బిడ్డలు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకపోతున్నారు – డీ లిమిటేషన్‌తో తెలంగాణకు తీరని అన్యాయం – అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : దేశానికి…

సమ్మె యోచన విరమించండి

– చర్చలకు మా తలుపులు తెరిచే ఉన్నాయి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 14: ఆర్టీసీ పరిరక్షణ – ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం…