దేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పు

“దక్షిణాది రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అంటే, కేవలం ఉత్తర భారతదేశంలోని మూడు నాలుగు రాష్ట్రాలు ఏకమైతే దేశ ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలోని ‘ఒక వ్యక్తి-ఒక వోటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్రాల మధ్య ఉండవలసిన…







