ప లు విధముల పది మీకు ‘సప్తపది’
ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి
వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’
త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన
ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన
గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు
తి రుగకు పలుగాకుల ‘సోపతి’ వట్టి
(10,వ తరగతి విద్యార్ధులకు ప్రోత్సాహం గా)
– పి.బక్కారెడ్డి, 9705315250