Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana updates

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు…

సోషల్‌ ‌మీడియా ద్వారా మనోభావాలు దెబ్బతీత

వెబ్‌సైట్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్ట్ ‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ ‌చెకింగ్‌ ‌వెబ్‌సైట్‌ ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ను…

30 ‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర

యాత్రకు భారీ బందోబస్తు... ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు శ్రీనగర్‌, ‌జూన్‌ 28 : ‌మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ ‌యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌…

రిలయెన్స్ ‌జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌ అం‌బానీ

డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా ముంబై, జూన్‌ 28 : ‌టెలికాం దిగ్గజం రిలయెన్స్ ‌జియో డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్‌ అం‌బానీ ఛైర్మన్‌ ‌గా నియమితులయ్యారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోద ముద్ర…

సజయ్‌ ‌రౌత్‌కు మరోమారు సమన్లు

భూ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ముంబై, జూన్‌ 28 : ‌శివసేన నేత, ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే ఆయనకు ఈడీ రెండోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం.…

కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులా

కేంద్రం తీరు రాజ్యాంగానికి వ్యతిరేకం: ఎన్సీపి ఎంపి సుప్రియా సులే ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ ‌వెలుగుచూస్తోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్‌నాథ్‌ ‌షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు 50మంది వరకూ…

కూర‘గాయాలు’

కూరగాయల ధరలు చుక్కల్లో చేరి.. జన గుండెల్లో దడదడలు పుట్టించె.. పొట్లకాయ రేట్లు పాములా బుస కొట్టే.. కాకరకాయ రేట్లు చేదును రుచి చూపే.. సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె.. బీరకాయల వెలలు చాకులా కోతవేసె.. టమాటాను చూడ కండ్లు ఎర్రబడె.. ఆకుకూరల…

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న…

బాల కార్మికుల వెతలు

పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ…

బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?

కొంటానన్న రా రాయిస్‌ ‌కూడా తీసుకోలే....ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌గజ్వేల్‌ ‌రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి…