మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ఆరుగురు మహిళలు…ముగ్గురు పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా..వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాక్స్‌ఫోర్స్, బోర్డర్ సెక్యురిటి సంయుక్తంగా మావోయిస్టులను ఎదుర్కున్నారు. మృతదేహాలను…