రెక్కలు తెగిన పక్షి

రెక్కలు తెగిన పక్షిలా వంట గదిలో బంధీయై.. ఒంటికి తగిలిన గాయాలను భూదేవిలా ఓర్పుతో భరిస్తూ.. నివురు గప్పిన నిప్పులా బాధనంతా మనసులో దాచుకొని.. వంట గది కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ.. జీవితాన్ని సాగిస్తున్న ఓ నారీ మణులరా.. నెత్తిన బోలెను పెట్టుకొని ఇటుక పెల్లల్ని మోస్తూ.. భుజాన జోలెను కట్టుకొని చంకలో పసి పిల్లల్ని…