న్యూదిల్లీ, నవంబర్ 2 : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలోని ఆర్జేడీ ఎంపీ, లాలూ కుమార్తె మీసా భారతి నివాసానికి వెళ్లిన సోనియా గాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూపీఏ పాలనా కాలం నాటి. జ్ఞాపకాలను, విధానాలను ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారు. సోనియా గాంధీ తమ నివాసా నికి వచ్చి, తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాత రోజు లకు సంబంధించిన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొ చ్చాయి” అని లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్స్ వేదికగా తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





