లాలూకు సోనియా పరామర్శ

న్యూదిల్లీ, నవంబర్ 2 : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలోని ఆర్జేడీ ఎంపీ, లాలూ కుమార్తె మీసా భారతి నివాసానికి వెళ్లిన సోనియా గాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూపీఏ పాలనా…
