– ఫోరమ్ ఫర్ కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఖైరతాబాద్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్‌లో ఫోరమ్ ఫర్ కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి సవాళ్లు” అంశంపై నేడు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు,ప్రత్యేక విస్తృత పునః సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు, నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండ్ రామ్, కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ శాంత సిన్హా, ప్రొఫెసర్ రామ మేల్కోటే, ఇతర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


