Tag #Review #’Challenges to Democracy’ #tomorrow

‘ప్రజాస్వామ్యానికి సవాళ్లు’పై రేపు సమీక్ష

– ఫోరమ్ ఫర్ కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21:  ఖైరతాబాద్‌ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్‌లో ఫోరమ్ ఫర్ కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో  రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి సవాళ్లు” అంశంపై  నేడు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు,ప్రత్యేక విస్తృత పునః సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు, నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం…