వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ జంషెడ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రిషా సింగ్ అకాల మృతి పట్ల మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దీపికా పాండే సింగ్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





