జార్ఖండ్ మంత్రి కుమార్తె మృతి.. మంత్రి సీతక్క విచారం

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ జంషెడ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రిషా సింగ్ అకాల మృతి పట్ల మంత్రి సీతక్క…
