Category తెలంగాణ

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 :  అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం పిటిఐక్ని ఇచ్చిన ఇంటర్వ్యూలో అమార్త్య సేన్‌ మాట్లాడుతూ..కుల గణన…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

విపక్షాల బలహీనతకు అనైక్యతే కారణం అందుకే పట్టు సాధించలేకపోతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ పార్టీ గత ఘన కీర్తితో కాంగ్రెస్‌ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది పిటిఐకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో  ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 : అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని…

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు…ఇద్దరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వొస్తున్న కారు హిమాయత్‌సాగర్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడినవారి…

ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌(ఐపీఎల్‌) కప్‌ బీజేపీదే..

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం  రాష్ట్రంలోనూ టీపీఎల్‌(తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌) స్టార్ట్‌..  కాంగ్రెస్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ లేరు.. బీఆర్‌ఎస్‌ టీమ్‌ సభ్యుల్లో నిరాశ  కరీంనగర్‌లో బీజేపీని బంపర్‌ మెజారిటీతో గెలిపించండి  బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే…

బిఆర్‌ఎస్‌కు వోటేస్తే మూసీలో వేసినట్లే

ప్రచారంలో కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి కేంద్రంగా మారడంతోనే ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కుటుంబ పాలనకు…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేడ్కర్‌ మహనీయుని పుణ్యమే..

పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం.. ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13: దళిత బహుజన మైనారిటీ మహిళా వర్గాలు అన్ని రంగాల్లో సమానత్వంతో ఆత్మగౌరవంతో జీవించేలా పాలన అంది, అంబేడ్కర్‌ మహనీయుని ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిన నాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దక్కినట్టని,…

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయం

రాష్ట్రాన్ని మోసం చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీలకు శిక్ష తప్పదు బీజేపీలాగా కాంగ్రెస్‌ జుమ్లాలకు పాల్పడదు దేవరకొండ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 14-15 స్థానాలు దక్కడం ఖాయమని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  ధీమా…

పిల్లులను, కుక్కలను కాదు… చంపితే సింహాన్నే చంపుతా

రజత్‌ ‌శర్మ అదాలత్‌లో సిఎం రేవంత్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌తాను పిల్లులను, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇండియా టివిలో నిర్వహించే ఫేమస్‌ ‌టాక్‌ ‌షో ‘ఆప్‌ ‌కీ అదాలత్‌’ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం దిల్లీకి వెళ్లిన ఆయన ఈ…

వరంగల్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌ ‌కుమార్‌

‌పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్‌ ‌వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.…