Category తెలంగాణ

‌డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ఓపెన్‌ ‌వర్శిటి వీసీగా ఘంటా చక్రపాణి

హైదరాబాదు, ప్రజాతంత్ర,డిసెంబరు 6:  డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ ‌చాన్స్‌లర్‌గా  ఘంటా చక్రపాణిని ప్రభుత్వం నియమిం చింది. ప్రగతిశీల ఉద్యమాల విద్యార్థిగా మొదలైన ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని తనదైన ముద్రను సంపాదించుకున్నారు. కరీంనగర్‌ ‌జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్‌ ‌ను ప్రారంభించి…

టార్గెట్‌ ‌కెసిఆర్‌ ..!

revanth reddy target kcr

అసెంబ్లీకి హాజరుకావాలంటూ రేవంత్‌ ఒత్తిడి  (మండువ రవీందర్‌రావు) శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఇటీవల పలు సభలు, సమావేశాల సందర్భంగా ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఒకరిద్దరు మినహా అందరికన్నా కెసిఆర్‌…

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, పాటు ఎమ్మెల్సీ కవిత నిర్బంధం

Siddipet MLA Harish Rao and MLC Kavitha detained

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్‌ఎస్‌ ‌పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, ఎమ్మెల్సీలు కవిత, శంభీపూర్‌ ‌రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్‌,…

రాష్ట్రంలో ఇన్ని నిర్బంధాలు ఎందుకు?: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 6:  ‌రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.…

అంబేడ్కర్‌ దేశానికి అందించిన సేవలు అసాధారణం

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ : మాజీ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్ర…

‌ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే నిర్బంధాలా?

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడతాం.. నా మీద అక్కసుతో సచివాలయం గేట్లు కూడా తెరవడం లేదు మీరు ప్రతిష్టించేంది తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్‌ ‌తల్లి విగ్రహమా? రేవంత్‌ ‌సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

కొడంగల్‌కు మహర్దశ

రూ.కోట్లాది నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. •హరే కృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ ‌పిల్లలకు అల్పాహారం •సమీకృత అల్పాహారం వంటశాలను ప్రారంభించిన మంత్రులు •హాజరైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ ‌బాబు, జూపల్లి.. కొడంగల్‌, ‌ప్రజాతంత్ర. డిసెంబర్‌ 6:  ‌ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తుందని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ…

ఆకాశాన్నంటేలా విజయోత్సవాల ముగింపు వేడుకలు

భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌  సర్కారు.. పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, హెచ్‌ఎండిఏ  గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున సాంస్కృతిక  కార్యక్రమాలు వందే మాతరం శ్రీనివాస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, తమన్‌ సంగీత కచేరీలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 6 :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు…

ఏడో గ్యారెంటీగా స్వేచ్ఛ అందించాం..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పరిపాలన అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా అధికారుల నియామకాలు హోమ్‌ గార్డ్స్‌ డే సందర్భంగా వరాలజల్లు దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000 పెంపు హోంగార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో…