Category తెలంగాణ

ఈ ‌శతాబ్దానికి కేసిఆర్‌ ఒక్కడే తుగ్లక్‌

ఎ‌ర్రవెల్లిని రాజధానిగా,  ఫాంహౌస్‌ను సెక్రటేరియట్‌గా మార్చారు •పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడా దోపిడీ •ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రెవెన్యూ చట్టం •రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైద్రాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ధరణి పోర్టల్‌ ‌ప్రక్షాళనకు చర్యలు చేపడుతూనే, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు…

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు…

ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలి

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూ :రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ •మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై సమీక్ష హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 8 :  ‌గురుకులాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని,  ఆహారంలో నాణ్యత తప్ప నిసరిగా ఉండాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఏంజెపి…

బిఆర్‌ఎస్‌ ‌నియంతృత్వ పాలనను బద్దలు కొట్టాం

అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కృషి •మంథని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపా లనేదే తమ  లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు స‌ర్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9వ తేదీన సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమ‌వారం సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి…

బహిరంగ సభకు పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున తరలిరావాలి: టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : సచివాలయంలో సోమవారం సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగే సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లతో…

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మృతి 

తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…   సిద్దిపేట కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పరందాములు (పెద్దకోడూరు) వెంకటేశ్వర్లు (గాడి చెర్ల పల్లి) రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. తన సంతాపాన్ని…

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొన్నం

పొన్నం బృందానికి కేసీఆర్‌ లంచ్‌ ఆతిథ్యం? అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసొచ్చేందుకే ప్రత్యేక కలిసి ఆహ్వానాలు ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు: మంత్రి పొన్నం పొన్నం బృందానికి స్వాగతం, వీడ్కోలు పలికిన మాజీ ఎంపి సంతోష్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే…

పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతా..

తెలంగాణను అగ్రభాగానా నిలుపుతా ఎక్స్‌ వేదికగా సిఎం రేవంత్‌ ఆసక్తికర పోస్ట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌7 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్‌ ఓడిపోయాక, కాంగ్రెస్‌ గెలవడం.. ఆపై రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్‌ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కొలువు తీరింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌…