Category తెలంగాణ

ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూనే…

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం •మోమిన్‌ ‌పేట మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌మోమిన్‌ ‌పెట్‌ ‌ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అన్నారు.గురువారం మోమిన్‌ ‌పేట మండలంలో వివిధ అభివృద్ధి,…

‌పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించాలి

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై పిటిషన్‌.. ‌తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు హైదరాబాద్‌,‌డిసెంబర్‌5 (ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంశంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.పాఠశాలల్లో  తప్పనిసరిగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని ఆదేశించింది. భోజనం వికటించిన విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలకు సంబంధించిన నివేదిక…

విమెన్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా ఆందోల్‌

‌యువతులు అన్నిరంగాల్లో రాణించాలి.. •నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 :  అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమైనదని, భార్యగా, తల్లిగా, అక్కగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళలేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు విజ్ఞానవంతులైతే సమాజం గుణాత్మక అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు. చదువుతో…

స్వాతంత్య్రం పోరాటంలో ముస్లింల త్యాగాలు మరువలేం..

ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌, ‌క్విట్‌ ఇం‌డియా, డూ ఆర్‌ ‌డై నినాదాలు ముస్లిం నాయకులవే.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రవీంద్ర భారతిలో ‘బ్లడ్‌ ‌స్పీక్స్ ‌టూ’ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : ‌స్వాంతంత్య్ర  ఉద్యమంలో ముస్లింల పోరాటాలు త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ  స్వాతంత్య్రం…

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు..

Indiramma Illu

అర్హులంద‌రికీ పార‌ద‌ర్శ‌కంగా ఇళ్లు ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ…

జీవించే హక్కును పాలకులు కాలరాయొద్దు

Rulers should not take away the right to life

ములుగు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి •అధికారం రాగానే ఒక ఎన్‌కౌంటర్‌.. ఏడాదిలోపు మరొకటి.. •ములుగు ఎన్‌కౌంటర్‌ ‌పై తెలంగాణ సమాజం స్పందించాలి •ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. •మృతుల శవాలను ఫోరెనిక్స్ ‌నిపుణులచే శవ పరీక్షలు నిర్వహించాలి •మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరిపించాలి •పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌డిమాండ్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌…

 క్వాష్‌ ‌పిటిషన్‌కు దాఖలు చేసిన హరీష్‌ ‌రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని హరీష్‌ ‌రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన…

ఏడాదిగా యువతకు వికాసం కాదు..విలాపమే..

అందర్నీ మోసం చేసిన రేవంత్‌ కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్‌ ‌పబ్లిసిటీ మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌గతంలో కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేసన్లను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏడాది కాలంలో యువతకు లభించింది వికాసం కాదని…

‌జల పర్యాటకం,సాహస క్రీడలకు ప్రాధాన్యం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వాటర్‌ ‌స్పోర్టస్  ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…