ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అధికారంపైనే తాపత్రయం ిఅసెంబ్లీలో వారు వ్యహరించిన తీరే దీనికి నిదర్శనరిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…








