అందుబాటులోకి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

నేడు ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందస్తుగా ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఈ నెల 7న నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌వపర్ ప్లాంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల…








