రూ.400 కోట్లతో దేవాలయాల్లో మౌలిక వసతులు

దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేస్తూ సామాన్య భక్తులకు దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ…








