జమిలి ఎన్నికలకు వడివడిగా అడుగులు

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు సిద్దమైన కేంద్రం న్యూదిల్లీ,డిసెంబర్ 12 : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సులకు…








