Category తెలంగాణ

కొత్త సంప్ర‌దాయానికి స‌ర్కారు నాంది

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు అవ‌గాహ‌న సద‌స్సులు మంచి ప‌రిణామం త్వరలోనే స‌భ్యుల‌కు క్రీడ‌లు, స్టడీ టూర్స్ నిర్వ‌హిస్తాం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది ప‌లికింద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.  గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా…

మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్‌దే..

హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు.. చెరువులను ఎవరు ఆక్రమించినా.. చర్యలు తప్పవు రైతు భరోసా, రుణమాఫీ కన్నా రైతులకిచ్చే బోనస్‌తో ఎక్కువ లబ్ధి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ ‌నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టరా?

గురుకులాల్లో విద్యార్థుల పస్తులు కాంగ్రెస్ పాల‌నతో గురుకులాలు అస్త‌వ్య‌స్తం మెస్‌ చార్జీలు పెండింగ్‌లో పెట్టిన రేవంత్ కు శిక్ష వేయాలి మాజీ మంత్రి హ‌రీష్ రావు సిద్దిపేట, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 12 :  3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేద‌ని,…

కాంగ్రెస్‌ ‌విష ప్రచారానికి ఆర్‌బిఐ రిపోర్ట్ ‌చెంపపెట్టు

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో అభివృద్ధికి చేసిన అప్పు రూ.3.22.499 లక్షల కోట్లు మాత్రమే.. ఆర్‌బిఐ ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ ‌స్టాటిస్టిక్స్-2024’ ‌నివేదికే నిదర్శనం అబద్ధాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కాంగ్రెస్‌ ‌నాయకులు తెలంగాణ రాష్ట్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలి సిద్ధిపేటలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం…

పథకాల ఎగవేతకు కుంటి సాకులు..

ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌వేదికగా కాంగ్రెస్‌ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15…

హైదరాబాద్‌ ‌వేదికగా 14 నుంచి ఫుట్‌బాల్‌ ‌టోర్నీ

సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన స్పోర్టస్ అథారిటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌లో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి గురువారం న్యూదిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్టస్ అథారిటీ చైర్మన్‌…

దండకారణ్యంలో కాల్పుల మోత

ఛత్తీస్‌గఢ్‌లో  భారీ ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్‌మడ్‌లో భద్రతాబలగాల కూంబింగ్‌ భారీగా ఆయుధాల స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :   ‌ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోసారి తుపాలకు మోతతో దద్దరిల్లింది. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు భీకర కాల్పులతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం జరిగిన ఎన్‌ ‌కౌంటర్‌లో…

లగచర్ల రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ?

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌.. ‌విచారణకు ఆదేశం ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :  ‌లగచర్ల రైతు హీర్యా నాయక్‌ ‌ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు…

శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ

పొరపాట్లకు తావు లేకుండా సర్వే ఈనెల 31లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి ఈఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నాం సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల భాగస్వామ్యం కలెక్టర్‌లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ‌మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్‌ ‌విధింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 12: ఇం‌దిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా…