యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థుల సత్తా..

అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు రాజీవ్ సివిల్స్ అభయ…








