పాలనతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తేడా లేదు..

కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే ప్రభుత్వానికి మనుగడ టీయూడబ్ల్యూజే రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఏడాది కాంగ్రెస్ పాలన-పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన’ మధ్య తేడా లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో…








