విద్యార్థులే రాష్ట్ర సంపద

గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం.. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ప్రణాళికలు యువతను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేస్తాం.. ఇకపై హాస్టళ్లను తనిఖీ చేస్తా.. తప్పు జరిగితే శిక్షలు తప్పవు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి…








