ఉద్యమకారులను గుర్తించాల్సిందే..

ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమైంది.. న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని పిలుపు జూన్ 2వ తేదీ లోపు కమిటీని ప్రకటించాలి లేనిపక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటాం హెచ్చరించిన తెలంగాణ ఉద్యోమకారుడు గొల్లపల్లి నాగరాజు హైదరాబాద్,…








