ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇతర నగరాల కన్నా హైదరాబాద్‌లో 56 శాతం వృద్దిరేటు సిటిజన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్15: గ్లోబల్ బిజినెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పారు. అమెరికాకు…








