ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే చందాలేసుకొని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో సర్కార్ కళ్లు తెరవాలి అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో కుదరదు.. మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్17: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారని,మాజీ మంత్రి కేటీఆర్. అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్…








