Category తెలంగాణ

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి : కెసిఆర్

KCR

వరంగల్, ప్రజాాతంత్ర, ఏప్రిల్ 27:  మావోయిస్టుల అణ‌చివేత కోసం కేంద్రం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్ ను వెంట‌నే నిలిపివేయాల‌ని బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR) డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో జ‌రిగిన పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఛత్తీస్గఢ్ గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారు.…

 కాల్పుల విరమణ కోసం కేంద్రాన్ని ఒప్పించండి

CM Revanth Reddy

మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ వినతి హైదరాాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఆదివారం  జూబ్లీహిల్స్…

ఆపరేషన్ కగార్ ను విరమించుకోవాలి

nalgonda

శాంతి చర్చలు ప్రారంభించాలి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్‌ న‌ల్ల‌గొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 27: ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి శాంతిని నెలకొల్పాలని, చర్చలు జరపాలని, వామపక్ష పార్టీల నాయకులు సామాజిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని, కేంద్ర…

పది సంవత్సరాల నిరంకుశ పాలనపై  కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి

తాగాలి చేసిన ప్రజలను విద్యార్థులను యువకులను ఉద్యమకారులను బహుజన వర్గాల వారిని అణచివేసి కుటుంబ సభ్యులను సమీప బంధువులను డబ్బు సంచులు తెచ్చిన కార్పొరేట్ సంస్థల నాయకులు చేరదీయలేదా? ఉద్యమకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం కుటుంబ పార్టీగా మార్చి పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు…

ప్రపంచ ఎనిమిదో వింతగా కాళేశ్వరం

కట్టిన మూడేళ్లలోనే కూలింది.. కెసిఆర్‌ ఎనిమిదో వింత మాటలు నిజమయ్యాయి మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26:  ‌ప్రపంచంలో ఎనిమిదో వింత కాళేశ్వరమేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టను కట్టి దానిని మూడేళ్లలోనే కూలేట్టు చేసిన ఘనత మాజీ సిఎం కెసిఆర్‌దని అన్నారు. అందుకే…

వరంగల్ సభతో రాజకీయాల్లో సరికొత్త చరిత్ర

రాష్ట్ర ప్రజలు లక్షలాదిగా తరలి రావాలి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ హన్మకొండ,  ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు…

దారులన్నీ ఎల్కతుర్తి వైపే..

రజతోత్సవానికి కదిలిన గులాబీ దండు   (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న  సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం  భారీ స్థాయిలో ఉత్సవాన్ని జరిపేందుకు అన్ని హంగులను పూర్తి  చేసింది.  సహజంగా రాజకీయ…

‌సీతారామ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి

•ఇరిగేషన్‌ ‌శాఖలో ఇది ముందడుగు •తెలంగాణ చరిత్రలో కీలక అభివృద్ధి •మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 26: ‌సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ ‌బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇది తెలంగాణ ఇరిగేషన్‌ ‌చరిత్రలో లాండ్‌ ‌మార్క్ ‌డెవలప్‌మెంట్‌ అని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం…

మా పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాం..

ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: తెలంగాణలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నామని,  భవిష్యత్తులో తమ పాలసీలు, పథకాలను  మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ…