బిఆర్ఎస్ పతనం ఖాయం..

ప్రజలను మభ్య పెట్టే యత్నంలో కెసిఆర్ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : బిఆర్‌ఎస్ వజ్రోత్సవ సభవల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వొస్తామని, గెలుస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప మరోటి లేదన్నారు.…








