ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి
రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి.. •పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని ఉగ్రమూకలకు కేంద్రం గట్టి జవాబివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భారత…








