శక్తి మనదే…స్ఫూర్తి మనదే :

మహిళా శక్తికి తిరుగులేదన్న మంత్రి సీతక్క ఘనంగా జరిగిన టీసిఇఐ – స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: మహిళలు తలచుకుంటే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) …








