Category తెలంగాణ

ఎస్ఎల్‌పీ డిస్మిస్‌కు కార‌ణం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే

– కోర్టుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం ఆందోళ‌న‌క‌రం – హైకోర్టులో ప్ర‌భుత్వం నిజాయ‌తీని నిరూపించుకోవాలి – ప్ర‌తి ద‌శ‌లో బీజేపీ అండ‌గా నిలిచింది – బీజేపీ నేత వకుళాభరణం కృష్ణమోహన్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 16: రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగానే సుప్రీంకోర్టులో వేసిన ఎస్ ఎల్‌పీ  చివరికి డిస్మిస్ అయింద‌ని బీసీ కమిషన్ మాజీ…

ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం : హైకోర్టు

– జూబ్లీహిల్స్‌లో బోగస్‌ ‌వోట్లపై విచారణ హైదరాబాద్‌,అక్టోబరు16(ఆర్‌ఎన్‌): ‌జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో బోగస్‌ ‌వోట్లపై మాజీ మంత్రి కేటీఆర్‌, ‌జూబ్లీహిల్స్ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషన్లపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఈసీ రివిజన్‌ ‌చేస్తోందని.. ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్‌ అవసరం…

జూబ్లీహిల్స్‌లో 21 నామినేషన్‌లు దాఖలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం నాలుగో రోజు 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరు 21 సెట్ల నామినేషన్లు వేశారు. మొదటి రోజున పదిమంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా మూడో రోజు బుధవారం 30మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం…

మీడియా అకాడ‌మీ పాల‌క‌మండ‌లి స‌భ్యుల ఎంపిక‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 16: మీడియా అకాడమి పాలకమండలి కమిటీ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమి పాలక మండలి యొక్క సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తూ ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ దినపత్రికలలో ప్రకటన…

‌వ్యూస్‌ ‌మాయలో విలువలు మరిచిపోతే ఎలా ?

– చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సమంజసమా? – వారితో అసభ్యకరమైన కంటెంట్‌ ఉం‌టే నేరం – ఇలాంటి వాటిని తొలగించండి.. భవిష్యత్తులో పెట్టకండి – లేదంటే చర్యలు తప్పవని సీపీ సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌16: ‌వ్యూస్‌ ‌మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌యూ…

శ్రీశైలంలో మోదీ రుద్రాభిషేకం

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని – పూర్ణకుంభంతో స్వాగతించి ఆశీర్వ‌దించిన‌ పండితులు శ్రీశైలం,అక్టోబర్‌16: ‌కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు వేదోక్తంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు.…

గల్ఫ్‌ కార్మికుల పట్ల హరీష్‌రావు ఔదార్యం

Harish rao

– కాపాడమంటూ కార్మికుల వాట్సప్‌ సందేశం – తక్షణమే స్పందించిన హరీష్‌రావు – ఖర్చులన్నీ భరించి స్వదేశానికి రప్పిస్తున్న వైనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: బతుకుబండిని నడిపేందుకు, కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్‌ వెళ్లాం.. కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించట్లేదు సార్‌.. మమ్మల్ని కాపాడండి అంటూ తెలంగాణ గల్ఫ్‌ కార్మికులు పంపిన…

దీపక్‌రెడ్డికి బీ-ఫాం అందజేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి గురువారం పార్టీ బీ-ఫామ్‌ అందుకున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆయనకు బీ-ఫామ్‌ అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను, కేటాయించిన నిధుల వివరాలను, ప‌థ‌కాల‌ను…

మోదీ పిలుపును ముమ్మరంగా ప్రచారం చేయాలి

– స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి – వోకల్‌ ఫర్‌ లోకల్‌ బ్యానర్‌ ఆవిష్కరించిన రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ప్రధాని నరేంద్ర మోదీ వోకల్‌ ఫర్‌ లోకల్‌ పిలుపునకు భారీ స్పందన లభిస్తోందని, స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఏర్పడిరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమలదారులు, చేతివృత్తులు,…