Category తెలంగాణ

చుక్కా రామయ్య సేవలు వెలకట్టలేనివి

– వందవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్య వందవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ…

ఇది రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పరాకాష్ట‌

Harish rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇప్పించ‌డం త‌మ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao)  అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమ‌ని ఒక…

కేటీఆర్‌పై విచార‌ణ‌కు గవర్నర్ ఆమోదం

KTR

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ రామారావు (KTR) పై ప్రాసిక్యూషన్ (విచారణ) జరిపేందుకు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) చేసిన అభ్యర్థనకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కేసులో రూ.55 కోట్ల మేర అవకతవకల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఇప్పుడు ఛార్జిషీట్‌తో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.…

నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌ ఫెస్టివల్‌కు తెలంగాణ ఆతిథ్యం

– హైటెక్స్‌ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు – హాజరుకానున్న గవర్నర్‌, మంత్రి జూపల్లి, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: హైదరాబాద్‌ వేదికగా ‘తెలంగాణ- నార్త్‌ ఈస్ట్‌ ఇండియా కనెక్ట్‌.. ఏ టెక్నో-కల్చరల్‌ ఫెస్టివల్‌’ పేరిట సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌,…

‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

– ‘ఏఐ’తో ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహే – సంక్షోభంతోపాటే కొత్త అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‘స్కిల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణను మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం కంప్యూటింగ్‌ లాంటి కటింగ్‌ ఎడ్జ్‌…

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– ఏజెన్సీలో మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌19: ‌రాష్ట్రంలో చలిగాలుల తీవ్ర పెరుగుతోంది. దీనికితోడు రాత్రపూట చలి పెరిగింది. ఏజెన్సీ జిల్లాల్లో చలి పంజావిసురుతోంది.  కొన్ని జిల్లాలలో వొచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్ ‌జారీ చేసినట్టు…

పార్టీలో ఉంటూనే సొంతవారిపై పోస్టులు

– ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు – కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 19:‌ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్‌ ‌చేస్తే సస్పెండ్‌ ‌చేస్తాం అని హెచ్చరించారు. టైమ్‌ ‌కూడా ఇవ్వం అని,…

భారత్, రష్యాలది దశాబ్దాల స్నేహబంధం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేం దుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలం గాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఆసక్తిని కన బరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రజా భవన్లో ఆయన…

ఓడిన చోటే గెలిచి చూపిద్దాం

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి దొంగవోట్లు, అక్రమాలతో కాంగ్రెస్ గెలుపు గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలిచాం సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్‌స్థాయి కార్యకర్త…