హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం నాలుగో రోజు 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరు 21 సెట్ల నామినేషన్లు వేశారు. మొదటి రోజున పదిమంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా మూడో రోజు బుధవారం 30మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం జిల్లా ఫిర్యాదుల విభాగం పట్టుకున్న రూ.21.21 లక్షల నగదుపై విచారించి సరైన ఆధారాలు పరిశీలించి విడుదల చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





