Category తెలంగాణ

బీసీ బంద్‌కు మద్దతుగా సంఘాల ర్యాలీ

– పాల్గొన్న బీసీ ఐకాస చైర్మన్‌ కృష్ణయ్య, టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్‌లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్‌ ‌కూడలి నుంచి ట్యాంక్‌ ‌బండ్‌పై…

యాదగిరీశుడిని దర్శించుకున్న గొంగిడి దంపతులు

– స్వామి పాదాల వద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌ రెడ్డి దంపతులు…

బీసీ బంద్‌కు జాగృతి సంపూర్ణ మద్దతు

కృష్ణయ్య లేఖపై జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17:‌బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు. బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌పేరుతో 18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు  ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ…

ఇది ముమ్మాటికీ హిందువులపై దాడే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: రాంపల్లి రామాలయం ముందు హనుమాన్‌ విగ్రహం ధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇది కేవలం విగ్రహంపై దాడి కాదని, హిందువులపై దాడి అని పేర్కొన్నారు. గతంలో ముత్యాలమ్మ,…

శృంగేరి పీఠాధిపతి విధుశేఖర స్వామికి ఘన స్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న విధుశేఖర భారతి స్వామీజీకి నారాయణపేట జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులు…

ప్ర‌భుత్వంపై పెన్ష‌న‌ర్ల పోరు

– పెన్ష‌న్ బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలి – కోర్టు తీర్పునూ బేఖాత‌రు చేసిన ప్ర‌భుత్వం – మా నిధులు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు త‌ర‌లించ‌డం అన్యాయం – ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే రిలే నిరాహార‌దీక్ష‌లు – రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హెచ్చ‌రిక‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 16:  పదవీ విరమణ బకాయిలను తక్షణమే చెల్లించకపోతే, రిలే నిరాహార దీక్షలతో…

సురేఖ ఓఎస్టీ గురించి తెలియదు

former MLC Konda Muralidhar Rao, Konda Muralidhar Rao interview, Konda MVR special story, Konda Muralidhar Rao political journey, Telangana MLC Konda Rao, Konda Muralidhar Rao achievements, Konda Muralidhar Rao biography, Konda Muralidhar Rao latest news, Konda Muralidhar Rao community impact, Konda Rao legacy story

– మా కుమార్తె ఏం మాట్లాడిందో కూడా తెలియదు – కాంగ్రెస్‌ ‌నేత కొండా మురళి హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ‌మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ ‌విషయం తనకు తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్‌ ‌నేత కొండా మురళి అన్నారు. తన కుమార్తె సుస్మిత హైదరాబాద్‌లో ఏం మాట్లాడిందో తెలియదన్నారు. స్మార్ట్…

ధాన్యం రైతులను ఇబ్బంది పెట్టవద్దు

– ఐకెపి సిబ్బందికి ఎమ్మెల్యే కడియం హెచ్చరిక =జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్‌16 : ‌రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులను.. కేంద్ర నిర్వాహకులు ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో వారికి సహాయంగా ఉండి తగిన విధంగా చేయూత ఇవ్వాలన్నారు. నమిలిగొండలో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో…

ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ది పేద‌ల కోస‌మే

– జీవ‌నోపాధికి చిహ్నం ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం – మంత్రి దనసరి అనసూయ సీత‌క్క‌ వెంకటాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: పేదల కలల్ని సాకారం చేసేందుకు త‌మ‌ ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా…