Category తెలంగాణ

స్పోర్ట్సు మీట్‌ విజేతలకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2025లో రికార్డ్‌-బ్రేకింగ్‌ మెడల్స్‌ సాధించిన తెలంగాణ అథ్లెటిక్స్‌, ఆర్చరీ, స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌, బాక్సింగ్‌, జూడో, రెజ్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, టైక్వాండో, యోగా, షూటింగ్‌, చెస్‌ ఇతర ఈవెంట్లకు చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ అత్యధికంగా 230 పతకాలను సాధించిన…

బీజేపీ కార్పొరేటర్లపై దాడి విచారకరం

– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: జీహెచ్‌ఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సమావేశంలో తమ పార్టీ కార్పొరేటర్లపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా ఖండిరచారు. ఇది అత్యంత విచారకరం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమేనని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి నిధుల వినియోగం, జీహెచ్‌ఎంసీ పనితీరులో పారదర్శకత, జవాబుదారీ…

రాష్ట ప్రతిష్టను పెంచిన గిరిజన గురుకుల విద్యార్థులు

– నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో 230 పతకాలు సాధించిన తెలంగాణ – విద్యార్థులను సన్మానించిన గిరిజన శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: రూర్కెలా-సుందర్గఢలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల…

మానవ అక్రమ రవాణా నివారణకు ‘సేఫ్‌ విలేజ్‌ ప్రోగ్రాం’

– నేరాల సమీక్షలో పోలీస్‌ అధికారులతో డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో సేఫ్‌ విలేజ్‌ ప్రోగ్రాంలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బి.శివధర్‌ రెడ్డి వెల్లడిరచారు. రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా…

నేత కార్మికుల రుణ మాఫీకి రూ.33 కోట్లు విడుదల

– ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో నేతన్నలకు ఉపాధి – వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణ మాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకోసం గురువారం రూ.33 కోట్లు విడుదల చేశారని చేనేత, జౌళి శాఖల మంత్రి…

మారేడుమిల్లి ఎన్‌కౌంట‌ర్ల‌పై న్యాయ‌ విచార‌ణ జ‌ర‌పాలి

– ముందుగానే ప‌ట్టుకొని కాల్చిచంపుతున్నారు – నిర్బంధంలో వున్న‌వారిని కోర్టుకు హాజ‌రుప‌ర‌చాలి – పోలీసులు చంపిన‌ వారిలో ఆదివాసీలే అధికం – వామ‌ప‌క్షాల ప్ర‌క‌ట‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: అల్లూరి సీతారామ‌రాజు జిల్లా మారేడుమిల్లి ఎన్‌కౌంట‌ర్ల‌పై న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌ని వామ‌ప‌క్షాలు ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశాయి. ఈ ఎన్‌కౌంట‌ర్ల‌లో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మాతో…

ఐక్య‌తా స్ఫూర్తిని చాటే తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్

– ప్రాంతీయ గుర్తింపు కోసం ఈశాన్య పౌరుల పోరాటం – అన్నిరంగాల్లో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందుంజ‌ -ఈశాన్య సంస్కృతిని అర్థం చేసుకోవాలి – ఫ్యూచ‌ర్ సిటీలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20:  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు…

రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

President Draupadi Murmu

– శనివారం ఉదయం పుట్టపర్తికి ప్రయాణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్‌ ‌భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాజ్‌ ‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు…

పారద‌ర్శ‌కంగా పంట కొనుగోళ్లు

– వ‌డ్ల కొనుగోలు వెంట‌నే ట్యాబ్ ఎంట్రీ, ర‌సీదు త‌ప్ప‌నిస‌రి – పేద మ‌హిళ‌ల‌కు ఇందిర‌మ్మ చీరెలు – ధాన్యం నుంచి త‌రుగు తీసుకోవ‌ద్దు -మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 20: రైతు పంట కొనుగోళ్లు  పారదర్శకంగా జరగాలనిరాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  జిల్లా ఐడీఓసీ…