Category తెలంగాణ

ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్‌ను కాపాడా

– అయినా పక్కన పెడుతున్న పార్టీ – మరోమారు అక్కసు వెళ్లగక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌17:‌మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు తన ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం…

రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

– ఆక్రమణ చెర నుంచి రక్షించిన హైడ్రా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబరు 17: హైడ్రా మరో భూమికి విముక్తి కలిగించింది. గోషామహల్‌ ‌నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని గతంలో ప్రభుత్వం…

గన్‌ కల్చర్‌ తెచ్చిందే బీఆర్‌ఎస్‌

– అబద్ధాలతో దిగజారిపోతున్న హరీష్‌రావు – ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గన్‌ కల్చర్‌ పెరిగిపోతున్నదని మాజీ మంత్రి హరీష్‌ రావు చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘాటుగా స్పందించారు.…

పీఎం జన్‌మన్‌లో తెలంగాణకు మూడో ర్యాంక్‌

– అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూదిల్లీ, అక్టోబర్‌ 17: ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రభుత్వం తరఫున సెక్రటరీ కోఆర్డినేషన్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అవార్డులను స్వీకరించారు. న్యూదిల్లీలోని విజ్ఞాన్‌…

విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

– టాలెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ లీడ్‌ ఫణిధర్‌ సంగం పిలుపు – కిట్స్‌లో జాతీయస్థాయి సాంకేతిక సింపోజియం ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ఐఎస్‌టిఈ కిట్స్‌ స్టూడెంట్‌ విద్యార్థి చాప్టర్‌, కిట్స్‌ డబ్ల్యు టెక్నికల్‌ క్లబ్‌, స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ (సాక్‌), పది విభాగాలు సంయుక్తంగా జాతీయస్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సమ్‌ శోధిని-25’ని నిర్వహిస్తున్నాయి.…

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గన్‌ ‌కల్చర్‌

Harish rao

-‌ పూర్తిగా తగ్గిపోయిన పెట్టుబడులు – రాష్ట్రానికి రావాలంటేనే భయపడుతున్న పరిశ్రమలు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17: ‌రేవంత్‌ ‌రెడ్డి హయాంలో పెట్టుబడులు తగ్గడంతో పాటు, తెలంగాణకు గన్‌ ‌కల్చర్‌ ‌వొచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ ‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నివేదికల ప్రకారం తమ హయాంలో కన్నా…

యాదాద్రి ఆలయంలో ఆండాళ్‌కు ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నిత్య పూజలతోపాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు ఆస్థాన పరంగా పూజించిన తదుపరి సాయంత్రంవేళ ఆండాళ్‌ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్‌ సేవ నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అలంకృత అయిన అమ్మవారికి పూజారులు హారతి ఇచ్చారు. ఆస్థాన విద్వాంసులు మేళతాళాలతో…

సైబర్‌ క్రైమ్‌, డిజిటల్‌ అరెస్టుపై అవగాహన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: యాదగిరిగుట్ట సీఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాత గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద తమ సిబ్బందితో సైబర్‌ క్రైం, డిజిటల్‌ అరెస్టుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీసీ కెమెరాల విశిష్టతను, చైన్‌ స్నాచింగ్‌ గురించి కూడా ప్రజలకు అవగాహన కలిగించారు. సోషల్‌ మీడియా వల్ల జరుగుతున్న…

క్రీడలతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్న ‘కిట్స్‌’

– కేయూ వరంగల్‌ వీసీ ప్రతాప్‌రెడ్డి – ఘనంగా ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్స్‌ ఫేజ్‌-1 ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: కిట్స్‌ వరంగల్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌ ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్‌ మెన్‌ (ఫేజ్‌-1) టోర్నమెంట్‌ ఓపెన్‌ డయిస్‌, ప్లే ఫీల్డ్స్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.…